VIDEO: మారని రోడ్ల పరిస్థితి.. మరమ్మత్తులు కష్టమే..!

VIDEO: మారని రోడ్ల పరిస్థితి.. మరమ్మత్తులు కష్టమే..!

MDCL: బోడుప్పల్ NTR విగ్రహం నుంచి ఉప్పల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్లే మార్గంలో రహదారి అద్వానంగా మారింది. నూతన రోడ్డు నిర్మించడం దేవుడేరుగు, కనీసం మరమ్మత్తులైనా చేయాలని ప్రజలు వేడుకుంటుంటే పట్టించుకున్న నాధుడు లేడని, ప్రజలు వాపోతున్నారు. ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్ వద్ద ఈ పరిస్థితి ఉందని, వెంటనే రోడ్డు బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.