ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఏడుపాయల వద్ద మంజీరా నది ఉద్ధృతి
★ సింగూర్ ప్రాజెక్టుకు 40,821 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
★ చేగుంటలో ఎరువుల కోసం రైతుల క్యూ లైన్
★ నారాయణఖేడ్ వాసర్ వాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు
★ SDPT బస్తీ దవాఖానాను తనిఖీ చేసిన కలెక్టర్ హైమావతి