కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ స్క్రబ్ టైఫస్‌పై ఎలాంటి ఆందోళన అవసరం లేదు: డాక్టర్ మహమ్మద్ తాహా
➢ నేడు జిల్లాకు రానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
➢ ప్రొద్దుటూరులో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
➢ క్రికెటర్ శ్రీచరణి తండ్రికి రూ.5 లక్షల చెక్కు అందజేసిన MLA మాధవి