టీడీపీ సీనియర్ నేత ఇంట్లో విషాదం

ATP: గుంతకల్లు మండలం నర్సాపురం గ్రామంలో టీడీపీ సీనియర్ నేత శ్రీరాములు భార్య శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వారి స్వగ్రామానికి వెళ్లి ఆమె భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాప వ్యక్తం చేశారు.