నేడు మేడారంలో గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ శర్మ పర్యటన

నేడు మేడారంలో గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ శర్మ పర్యటన

MLG: నేడు ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ శర్మ పర్యటన పర్యటించనున్నారు. మ.12: 15 ని. బేగంపేట ఎయిర్‌పోర్ట్ లో హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మ. 01:10 ని. మేడారం చేరుకొనున్నారు. మ 01:20కి మేడారం గద్దెలు వద్దకు చేరుకొని అమ్మవార్లను దర్శించుకోనున్నారు. మ. 02:45 కి తిరిగి హైదరాబాద్ వెళ్లానున్నారు.