టీతో బిస్కెట్లు తింటున్నారా?
చాలామంది టీతో పాటు బిస్కెట్లు తింటుంటారు. అయితే ఇలా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బీపీ పెరుగుతుందని, హైపర్‌టెన్షన్ సమస్య వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. జీర్ణక్రియ దెబ్బతిని మలబద్ధకం సమస్య వస్తుందని పేర్కొంటున్నారు. డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని, శరీరంలో హార్మన్ల అసమతుల్యతకు దారితీస్తుందని చెబుతున్నారు.