తెలంగాణ ప్రజలు BJP వైపు చూస్తున్నారు: రాంచందర్ రావు

HYD: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు అన్నారు. BJP రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో BJP ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని గుర్తించి గువ్వల బాలరాజు పార్టీలో చేరారన్నారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజుకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.