'రేపు YCP ఆధ్వర్యంలో భారీ ర్యాలీ'

'రేపు YCP ఆధ్వర్యంలో భారీ ర్యాలీ'

NDL: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP ఆధ్వర్యంలో కోటి సంతకాల ఉద్యమానికి బలమైన మద్దతు లభించిందని ఆదివారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. నంద్యాల నుంచి తాడేపల్లి YCP కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతులను తరలించేందుకు సోమవారం భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్ల చెప్పారు. పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.