'ప్రజా పాలనలో మహిళలకు ప్రాధాన్యత'

'ప్రజా పాలనలో మహిళలకు ప్రాధాన్యత'

NLG: ప్రజా పాలనలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఆవుల మాధవి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కాటం వెంకటేశం అన్నారు. చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామపంచాయతీ వద్ద మహిళా మణులకు ఇవాళ మహిళా మణులకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు.