బీహార్ ఎన్నికల్లో బీజేపీ కుట్రకు వ్యతిరేకంగా ఆందోళన

బీహార్ ఎన్నికల్లో బీజేపీ కుట్రకు వ్యతిరేకంగా ఆందోళన

BDK: బీహార్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో BJP ప్రభుత్వం వ్యతిరేక ఓట్లను తొలగించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ CPM నాయకులు శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. ఇది అప్రజాస్వామిక చర్య అని.. ప్రతి ఒక్కరూ ఈ కుట్రకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.