అధికారులనిర్లక్ష్య వైఖరే.. విద్యార్థులకు శాపం
GDWL: ధర్మవరం బీసీ హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజాన్ కారణంగా అశ్వస్థ గురై దాదాపు గా 58 మంది విద్యార్థులు గద్వాల ప్రభుత్వ హాస్పటల్ నందు చికిత్సపొందుదుతున్నారు. కాగా విషయం తెలుసుకొన్న మంద కృష్ణ మాదిగ సైన్యం ఎమ్మార్పీఎస్ నాయకులు ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యమే విద్యార్థులకు శాపంగా మారిందని అన్నారు.