దిత్వా తుఫాన్: కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే..!!

దిత్వా తుఫాన్: కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే..!!

దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.
★ కడప కలెక్టరేట్: 08562-246344
★ కడప RDO ఆఫీస్: 08562-295990
★ జమ్మలమడుగు RDO ఆఫీస్: 9502836762
★ బద్వేల్ RDO ఆఫీస్: 6301432849
★ పులివెందుల RDO ఆఫీస్: 9849904111
★ అన్నమయ్య కలెక్టరేట్: 08561-293006