ఉమ్మడి వరంగల్‌లో ఎంతమంది జనాభా అంటే..?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 36,88,217 మంది జనాభా ఉన్నట్లు సర్వేలో అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి.. WGL జిల్లాలో 8,36,811, BHPLలో 4,07,896, HNKలో 7,99,448, MHBDలో 8,04,515, JNలో 5,45,449, MLGలో 2,94,098 మంది ఉన్నారు. కులాల వారిగా.. BCలు 18,37,374, SCలు 7,07,161, STలు 6,74,725, OCలు 2,94,517 ఉన్నారు.