'మహా గర్జనకు వేలాదిగా తరలి రావాలి'

JGL: సెప్టెంబర్ 9న హైదరాబాదులో జరిగే మహా గర్జనకు వేలాదిగా తరలి రావాలని, ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం మల్యాల మండలంలో ఎమ్మార్పీఎస్ సమావేశం నిర్వహించారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత కార్మికుల పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి 20 నెలలు గడిచినా అమలు చేయకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు.