అంబేద్కర్ సేవలు మరువలేనివి: భీమ్ భరత్
RR: రాజేంద్రనగర్ నియోజక వర్గం కాటేదాన్‌లో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన విగ్రహానికి చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ భీమ్ భరత్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సమనత్వానికి, అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు.