'16 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు'

'16 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు'

VKB: కొడంగల్లో వెలసిన శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 16 నుంచి నిర్వహించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల సందర్భంగా బ్రహ్మోత్సవాలను ఆస్థాన ఉత్సవాలుగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు తెలిపారు. 16 ఉదయం తిరుచ్చి ఉత్సవంతో మొదలై, టీటీడీ పట్టువస్త్రాల సమర్పణ, మోహిని అవతారం, రథోత్సవం, బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు.