బీరప్ప ఉత్సవాలు పాల్గొన్న ప్రభుత్వ విప్

బీరప్ప ఉత్సవాలు పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీరప్ప ఆశీస్సులతో మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నారు. కురుమ సంఘం నాయకులు ఐదు సంవత్సరాలకు ఒకసారి బీరప్ప పండుగను ఘనంగా నిర్వహించుకోవడం శుభ పరిణామం అన్నారు.