బాల్క సుమన్‌కు మంత్రి వివేక్ వార్నింగ్
MNCL: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి వార్నింగ్ ఇచ్చారు. చెన్నూర్‌లో హింసను ప్రోత్సహిస్తే ఊరుకోమని హెచ్చరించారు. శాంతిభద్రతలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సుమన్ కావాలనే ఉద్రిక్తత వాతావరణం సృష్టించి తన కాన్వాయిపై రాళ్లు రువ్వించారని ఆరోపించారు. విజయం సాధించిన క్యాతన్‌పల్లి ఛైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.