మిర్యాలగూడకు మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం

మిర్యాలగూడకు మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం

నల్లగొండ: మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్స్ సమావేశం రసాభాసగా మారింది. విషయంగత 15 సంవత్సరాలుగా ఛైర్మన్‌గా ఉంటున్న వ్యక్తి అక్రమ కట్టడాలకు పాల్పడుతూ ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో అవినీతికి పాల్పడుతూ అక్రమార్కులను ప్రోత్సహిస్తున్నాడని మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశంను బహిష్కరించి నిరసనవ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.