VIDEO: రోడ్డుపైనే మురుగు నీరు.. పట్టించుకోని అధికారులు

VIDEO: రోడ్డుపైనే మురుగు నీరు.. పట్టించుకోని అధికారులు

ASF: ఆసిఫాబాద్ మండలం సాలెగూడలోని భాగ్యనగర్ కాలనీలో డ్రైనేజీ లేకపోవడంతో మురుగు నీరు రోడ్డుపై పారుతోంది. దీంతో ఆ ప్రాంతమంత దుర్గంధంగా మారి, ప్రజలు ఆ రహదారి గుండా నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై సెక్రటరీకి పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.