కరాటే నేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ : సిఐ
SDPT: కరాటే నేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని సిద్దిపేట టూ టౌన్ సీఐ ఉపేందర్ తెలిపారు. షోటకాన్ స్టైల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం కరాటే బెల్ట్ ఎగ్జామ్స్ నిర్వహించారు. 20 మంది విద్యార్థులకు బ్లాక్ బెల్ట్, 10 బ్రౌన్ బెల్ట్, 5 బ్లూ బెల్ట్, 5 గ్రీన్ బెల్ట్, 10 ఆజ్, 10 ఎల్లో, 10 జూనియర్ బెల్ట్‌లను అందించారు. ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకుంటే అరోగ్యానికి మంచిదేనని పేర్కొన్నారు.