'రెడ్ క్రాస్ సేవలు గిరిజన ప్రాంతాల్లో విస్తరించాలి'

'రెడ్ క్రాస్ సేవలు గిరిజన ప్రాంతాల్లో విస్తరించాలి'

PPM: జిల్లాలో నూతనంగా ఎన్నికైన రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు చిత్తశుద్ధితో తమ సేవలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందించాలని రెడ్ క్రాస్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఇవాళ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా రెడ్ క్రాస్ నూతన అధ్యక్ష , కార్యదర్శి ఎన్నికలు నిర్వహించారు. రెడ్ క్రాస్ సేవలు గిరిజన ప్రాంతాల్లో విస్తరించాలని సూచించారు.