'మహబూబాబాద్‌ను మానుకోటగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి'

'మహబూబాబాద్‌ను మానుకోటగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి'

MHBD: తెలంగాణ వనమహోత్సవంలో భాగంగా జామండ్లపల్లిలో వనమహోత్సవం 2025 కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డా. మురళీ నాయక్ మొక్కలు నాటి, మహబూబాబాద్‌ను మానుకోటగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.