డీఈవో‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి: ఎస్ఎఫ్ఐ

డీఈవో‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి: ఎస్ఎఫ్ఐ

WGL: అక్రమాలకు పాల్పడుతున్న డిఈవో జ్ఞానేశ్వర్ తక్షణమే సస్పెండ్ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిరసన తెలియజేయడం జరిగింది మంగళవారం పర్వతగిరి మండల కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ..  ప్రభుత్వ ఉద్యోగులపైన ఇష్టానుసారం వ్యవహరిస్తూ అసభ్య పదజాలంతో దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.