విలాసాగర్ చెరువులో నీటి కుక్కలు!

విలాసాగర్ చెరువులో నీటి కుక్కలు!

KNR: బోయిన్ పల్లి మండలం విలాసాగర్ చెరువులో నీటి కుక్కలను స్థానికులు గుర్తించారు. గ్రామ చెరువు మైసమ్మ చెరువు కట్ట వద్ద దాదాపు 10 నుంచి 15 వరకు నీటి కుక్కలను ప్రజలు వింతగా చూశారు. గ్రామంలోకి నీటి కుక్కలు మొదటి సారిగా రావడంతో చెరువు దగ్గరికు చేరుకొని ఆశ్చర్యంగా తిలకించారు.