'ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం'

'ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం'

SKLM: పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే అన్న క్యాంటీన్ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు, బుధవారం టెక్కలిలో అన్నా క్యాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినా, అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టినంత ఆనందం ఎప్పుడూలేదన్నారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టిందని విమర్శించారు.