ఇళ్ల మధ్య 33 కేవీ లైన్ తొలగింపునకు మంత్రి చర్యలు

NDL: బనగానపల్లెలో ఇళ్ల మధ్య, పొలాల్లో 33 కేవీ కరెంట్ లైన్ స్థంభాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆదివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. స్థంభాలు తొలగించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాబోయే వర్షాకాలానికి అవసరమైన లైన్లు, పాడైన స్థంబాలు వివరాలపై ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు.