ఇరాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటు

ఇరాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటు

ఐక్యరాజ్యసమితిలో ఇరాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. బహ్రెయిన్ తీర్మానానికి భారత్ మద్దతు ప్రకటించింది. దాడులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి 15 దేశాల భద్రతా మండలి మద్దతు పలికింది. ప్రస్తుతం భారత్ తీసుకున్న నిర్ణయంపై ఇరాన్ ఎలా స్పందిస్తుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.