షాది ఖానా నిర్మించాలని మంత్రికి వినతి

షాది ఖానా నిర్మించాలని మంత్రికి వినతి

KDP: విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పులివెందుల నియోజకవర్గంలోని నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మండలంలో ఉన్న ముస్లిం సోదరుల చిరకాల ఆకాంక్షలైన షాదీఖానా నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.