VIDEO: ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

VIDEO: ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

WGL: వర్ధన్నపేట మండలం కడారిగూడెం, కట్ర్యాల గ్రామాల్లో బూత్ నెం.227, 228, 229లలో బీజేపీ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జ్‌లు జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథి కుందూరు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశాన్ని ముందుకు నడిపిస్తుందన్నారు.