జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం అడహాక్ కమిటీ ఏర్పాటు
NZB: తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అడహాక్ కమిటీ వేసినట్లు తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు ముకిరి శృతి తెలిపారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య సారథ్యంలో ఐదుగురి కమిటీ వేసినట్లు వారు తెలిపారు.