VIDEO: మైలారం ఆర్అండ్‌ఆర్ గ్రామంలో దొంగల బీభత్సం
WGL: రాయపర్తి మండలం మైలారం, ఆర్అండ్‌ఆర్ గ్రామంలో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు ఎలసోజు యాదవ్ చారి ఇంట్లో చొరబడి సుమారు 2.5 గ్రాముల బంగారం, రూ. 50,000 నగదు, మాశెట్టి రామిరెడ్డి ఇంట్లో 2 తులాల బంగారం, వెండి, నగదును దుండగులు ఎత్తుకెళ్లిన తెలిపారు. సోమవారం ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.