చింతల పట్టెడ జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే

చింతల పట్టెడ జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే

CTR: నగరి మున్సిపాలిటీ చింతల పట్టెడ జాతర మహోత్సవంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నగరి రూరల్ మండలం రామాపురం జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ప్రసాదాలు అందుకున్నారు.