ఎస్.సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ

ఎస్.సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ

VZM : ఎస్.సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ఎస్.సీ యువతకు 45 రోజుల పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణను ఇచ్చుటకు గానూ 15 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. శుక్రవారం కలెక్టర్ ఆవరణ నుంచి బయలుదేరిన శిక్షణా బస్సు‌కు సంయుక్త కలెక్టర్ సేదు మాధవన్ జెండా ఊపి ప్రారంభించారు.