VIDEO: బౌరువాకలో పెద్దపులి సంచారం కలకలం

VIDEO: బౌరువాకలో పెద్దపులి సంచారం కలకలం

KKD: ప్రత్తిపాడు మండలం బౌరువాక పంచాయతీ పరిధిలో గల తాడువాయి ఊరి శివారులో అర్ధరాత్రి సమయంలో పెద్దపులి గేదెపై దాడి చేసి బలి తీసుకుంది. ఈ సంఘటన తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే పెద్దపులి అక్కడి నుంచి జారుకుంది. పెద్దపులి సంచారంతో గత 12 రోజులుగా ఆ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా భయాందోళనకు గురిచేస్తోంది.