BIG BREAKING: ఆర్టీసీ సమ్మె వాయిదా

TG: ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు జరిపింది. ఈ చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను వాయిదా వేశారు. కాగా, రేపటి నుంచి సమ్మె చేస్తామని కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.