VIDEO: చలో నిజామాబాద్ జయప్రదం చేయండి: CITU

VIDEO: చలో నిజామాబాద్ జయప్రదం చేయండి: CITU

NZB: ఆశా వర్కర్ల సమస్యలపై మార్చి 17న ఛలో నిజామాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000 ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలన్నారు. అలాగే ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా NHMకు సరిపడా నిధులు కేటాయించాలని కోరారు.