VIDEO: పట్టు వస్త్రాలు సమర్పించిన డీసీపీ

VIDEO: పట్టు వస్త్రాలు సమర్పించిన డీసీపీ

HYD: పాతబస్తీలోని ఉప్పర్ గూడ రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం ప్రకారం చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ కుమార్ ఖేరా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి వచ్చిన ఆయన ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.