VIDEO: 'భీమడోలు మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం'

VIDEO: 'భీమడోలు మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం'

W.G: భీమడోలు మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జూన్ నెల ముగుస్తున్న సరైన వర్షాలు లేక తీవ్రమైన ఎండ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం ఇచ్చింది. భీమడోలు, పొలసానిపల్లి, సూరప్పగూడెం, వడ్లపట్ల, పూళ్ల, కురెళ్లగూడెం గ్రామాల్లో సుమారు గంటసేపు నిర్వీరామంగా వర్షం కురిసింది.