'ప్రజాస్వామ్య హక్కులు కాపాడండి'
NDL: కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల కాలరాస్తూ, అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు నంది కొట్కూరులో మాట్లాడుతూ.. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను బూటకపు ఎన్ కౌంటర్ చేశారని, తద్వారా ఖనిజ సంపదను లూటీ చేసేందుకు బీజేపీ సమాయత్తం చేస్తుందన్నారు. హక్కులను కాలరాయడం దారుణమని విమర్శించారు.