'జాతీయ సమ్మెను జయప్రదం చేయాలి'

'జాతీయ సమ్మెను జయప్రదం చేయాలి'

TPT: జూలై 9న జరుగనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రహ్మణ్యం పిలుపు నిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాల కు నిరసనగా యావత్ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 23వ జాతీయ సమ్మెను జయప్రదం చేయాలన్నారు. శనివారం గూడూరులో జరిగిన సీఐటీయు మహాసభలో ఆయన మాట్లాడారు.