పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడం లక్ష్యం

పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడం లక్ష్యం

BDK: అన్నపురెడ్డిపల్లి మండలం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. పేద ప్రజల వైద్య ఖర్చులకు అత్యవసర సర్జరీలు ఎల్‌వో‌సీలు ముఖ్యమంత్రి సహాయనిధి రూపంలో కోట్ల రూపాయల ఖర్చు పెడుతుందని తెలిపారు. అనంతరం పేద మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.