కౌరంపేట్‌లో హనుమాన్ చాలీసా పారాయణం

MBNR: జడ్చర్ల పట్టణ పరిధి కౌరంపేట శివాలయంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఘనంగా నిర్వహించరు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పత్తికొండ రామ్ హనుమాన్ చాలీసా పారాయణన్ని విలపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.