IFS అధికారిపై ITS డైరెక్టర్ ఫిర్యాదు
HYD: ITS డైరెక్టర్ బంజారాహిల్స్ పీఎస్‌ను ఆశ్రయించారు. IFS అధికారి సుతాన్ తన ఇంటి మీదకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అసభ్యకర రీతిలో వ్యవహరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ముందు న్యూసెన్స్ క్రియేట్ చేసిన వీడియోలను ఆధారాలుగా జత పరిచినట్లు తెలిపారు. కాగా, బాధితురాలు IPS, IAS క్వార్టర్స్‌లో ఒంటరిగా నివాసముంటున్నట్లు పేర్కొన్నారు.