శీతాకాలం: లవంగం టీ ట్రై చేయండి..!

శీతాకాలం: లవంగం టీ ట్రై చేయండి..!

శీతాకాలంలో లవంగం టీ తీసుకుంటే శ్వాసకోశ వ్యవస్థ, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. లవంగంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బ్యాక్టీరియా, వైరస్‌లను సమర్థవంతంగా అడ్డుకుంటాయి. లవంగం టీతో దగ్గు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా రిలీఫ్ దొరుకుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.