VIDEO: మహిళలు బస్సులో ప్రయాణించి రూ.10 వేల కోట్లు ఆదా

VIDEO: మహిళలు బస్సులో ప్రయాణించి రూ.10 వేల కోట్లు ఆదా

WNP: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణలో మహిళలు ఇప్పటివరకు 290 కోట్ల ఉచిత బస్సు ప్రయాణం చేసి సరికొత్త రికార్డు సృష్టించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రత్యేక వేడుక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉచితంగా ప్రయాణం ద్వారా రూ.10 కోట్లు ఆదా చేశారు.