నేడు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

నేడు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

NDL: కోవెలకుంట్ల మండల కార్యాలయం నిర్మాణానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం ఉ.8గం.కు శంకుస్థాపన నిర్వహిస్తున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అనంతరం బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణ పనులకు ఉ.9:30గం.కు శంకుస్థాపన చేస్తారని వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొనాలని కోరారు.