తెలుగు సినిమాలకు జపాన్‌ సెంటిమెంట్‌!

తెలుగు సినిమాలకు జపాన్‌ సెంటిమెంట్‌!

తెలుగు సినిమా కథలను జపాన్‌తో లింక్ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల రిలీజైన 'OG', 'పుష్ప 2' సినిమాల్లో జపాన్‌కు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. అంతేకాదు జపాన్‌లో తెలుగు సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో జపాన్ టాలీవుడ్‌కు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్‌గా మారిపోయిందని సినీవర్గాలు తెలిపాయి.