ఎస్వీఎస్ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో అత్యాధునిక చికిత్సలు

ఎస్వీఎస్ ఆస్పత్రిలో  రికార్డు స్థాయిలో అత్యాధునిక చికిత్సలు

MBNR: జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో ప్రభుత్వం ఇస్తున్న ఆరోగ్యశ్రీ ,ఈహెచ్ఎస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ కే.జే రెడ్డి అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము ఇప్పటివరకు 5999 చికిత్సలను ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ద్వారా అత్యాధునిక చికిత్సలను అందించామని తెలిపారు.