వైద్య సేవల విస్తరణపై చర్చించిన CRM బృందం

వైద్య సేవల విస్తరణపై చర్చించిన CRM బృందం

BDK: జిల్లాలో అమలు జరుగుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించేందుకు CRM బృందం జిల్లాను ఆదివారం సందర్శించింది. కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన సీఆర్‌ఎం సభ్యులు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షా సమావేశం జరిపి జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని మాతాశిశు ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ చర్యలు, వైద్య సేవల విస్తరణపై చర్చించారు.